• Breaking News

    ఫుల్ జోరులో ఉన్నా బ్యూటీ శివాని రాజశేఖర్.......

     గ్లామర్ డోస్ రెట్టింపు చేసి కుర్రాళ్ల హృదాయలను పగలగొడుతున్న శివాని రాజశేఖర్. 


    టాలీవుడ్ మరియు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ తన నటన, అభినయంతో మెప్పిస్తోంది. 

    అద్భుతం మూవీతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది, సినిమాలతో వెబ్ సిరీస్‌లలో నటిస్తూ అలరిస్తోంది. 

     'కోటబొమ్మళి'లో నటించింది. తాజాగా తన ఫోటో షూట్ పిక్స్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. 


    ఈ ముద్దుగుమ్మ అందాలకు ఫిదా అవుతూ అభిమాని వర్షం కురిపిస్తున్నారు. 

    శివాని 1 జూలై 1996 న తమిళనాడులోని చెన్నైలో రాజశేఖర్ మరియు జీవిత దంపతులకు జన్మించింది .

    శివాని రాజశేఖర్ అప్పుడు తెలంగాణాలోని హైదరాబాద్‌లో పెరిగారు .

    సీనియర్ హీరో రాజశేఖర్ కూతురులు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేకర్ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

    ఇద్దరూ ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్నారు. ఇక 2021లో వచ్చిన శివాని రాజశేఖర్ అద్భుతం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

     శివాని రాజశేఖర్ మళ్లీ ఓటీటీ సినిమానే నమ్ముకుని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. 



    No comments