వాళ్ళు నా వెంట్రుక తో సమానం అంటూ పచ్చిగా మాట్లాడుతున్న మెగా డాటర్ నిహారిక
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక.నిహారిక యూట్యూబ్,వెబ్ సిరిసిస్ లలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
యూట్యూబ్,వెబ్ సిరిసిస్ ల తో పేరు తెచ్చుకున్న తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది.ఆమె ముందుగా ఒక మనసు సినిమా ద్వారా టాలివుడ్ లోకి అడుగు పెటియింది.అయితే ఈ సినిమా ఆమెకు అనుకున్నంత సక్సెస్ తీసుకు రాలేదు.
ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్,సూర్యకాంతం,చిత్రాలలో కూడా నటించింది .ఈ రెండు సినిమాలు కూడా ఆమె కు బ్రేక్ ఇవ్వలేదు.తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మూవీ లో ఒక చిన్న రోల్ చేసింది.
ఆ తర్వాత తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చి చైతన్య అనే బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది.కొన్నాళ్లు వీళ్ల వివాహ బంధం బానే కొనసాగింది.కానీ మూడు సంవత్సరాల తరువాత తాము విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియా లో అధికారంగా ప్రకటించారు.
మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తరువాత మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తుంది. వరుస షోలతో పాటు, పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
No comments