• Breaking News

    ఛీ ఛీ భర్త ఉండగానే వేరొకరితో రిలేషన్ పెట్టుకున్న తెలుగు హీరోయిన్ పూర్ణ

     హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు.


    ఈమెకు హీరోయిన్ గా సినిమా అవకాశాలు రాకపోవడంతో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, సెకండ్ హీరోయిన్ గాను నటిస్తూ వెండితెరపై సందడి చేస్తుంది.


    పూర్ణ గత ఏడాదిలో  వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.దుబాయ్ కి చెందిన ఒక వ్యాపార వేత్తను గత ఏడాది జూన్ లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.


    పూర్ణ ఇటీవలే ఒక బాబుకు జన్మనిచ్చింది.అయితే బాబును ఎక్కడ చూపించలేదు కానీ తాజాగా ఓ ఈవెంట్ కు హాజరై,  తన కొడుకు ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    కొన్ని సినిమాలను చూస్తే ఈ  సినిమాను ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఆ కోవకు చెందినదే.


    ఈ సినిమా పేరు డెవిల్ ఈ సినిమా పేరు విన్నవారంతా ఇదొక హర్రర్ మూవీ. కానీ ఇందులో దెయ్యం మాత్రం ఉండదు. అయితే సస్పెన్స్ లు, ట్విస్ట్ లు మాత్రం బాగానే ఉంటాయి.


    ఈ సినిమాలో ప్రముఖ నటి పూర్ణ లీడ్ రోల్ లో నటించింది. అటు పూర్ణ తో పాటు.. టాలీవుడ్ హీరో త్రిగుణ్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 2న థియేటర్ లో విడుదలైంది. కానీ, ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఓటీటీ లో మాత్రం ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.


    ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమాలో పూర్ణ కి భర్త ఉండగానే,వేరొకరితో రిలేషన్ పెట్టుకుంటుంది.ఇది తెలుసుకున్న ఆమె భర్త ఎం చేసాడు,ఎం జరిగింది ఆనేది ఈ మూవీ.


    ఈ భామ తాజాగా మహేశ్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాలో ఒక పాటలో మెరిసింది.ఈ సినిమా లో ఈ సాంగ్ మంచి సక్సెస్ అవడంతో పూర్ణ కి మంచి బ్రేక్ వచ్చిందనే చెప్పుకోవాలి.

    No comments