త్రిష ఈ వయస్సు లో కూడా ఇంత అందంగా ఉండటానికి కారణం ఏంటో మీకు తెలుసా
భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటిమణులలో నటి త్రిష ఒకరు. 1983లో జన్మించిన ఆమె వయసు ఇప్పుడు 40 ఏళ్లు అయినప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు.
త్రిషను మెచ్చుకొని వారు లేరు. ఆమె గురించి తెలిసిన వారు ఆమె అభిమానులు ఫిట్నెస్ ఫ్రీక్ అని పిలుస్తారు. తన ఫిగర్, చర్మ సౌందర్యాన్ని తన ఆస్తిగా భావించే నటి త్రిష బ్యూటీ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
త్రిష సహజంగా అందంగా ఉంటుంది, అయితే మరింత అందంగా కనిపించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అది కూడా ఆరోగ్యకరమైన మార్గల్లాను ఎంచుకుంటుంది.
ప్రతిరోజూ ఉదయం గ్రీన్ టీ లేదా నిమ్మరసం,పచ్చి అల్లం కలిపిన గోరువెచ్చని నీటిని తాగిన తర్వాత తన రోజును ప్రారంభిస్తుంది. ఈ అలవాటు ఆమె చర్మానికి హాని కలగకుండా ఉంచడంలో సహాయపడుతుంది.
త్రిష క్రమం తప్పకుండా వ్యాయామం,యోగ చేస్తుంది.ప్రతిరోజు 7 -8 గంటలు నిద్రపోయేలా చూసుకుంటుంది.ఆమె ఎప్పుడు కెమికల్స్ తో కూడిన మేకప్ కంటే సహజ సిద్ధంగా వుండే నాటురల్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు.
లేటెస్ట్ గా వచ్చిన మూవీస్ లో త్రిష ను చుస్తే ఆమె వయసు 40 అంటే ఎవరు నమ్మరు. ఆమె 40 స్ లో కూడా యంగ్ బ్యూటీ ల కనిపిస్తూ యంగ్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
No comments