• Breaking News

    టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రావటలేదు అంటున్న డింపుల్ హయాతీ

     అందం, టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లు చాలామంది ఉంటారు. ఆ లిస్ట్‌ లో డింపుల్ హయాతీ ఒకరు.

    రవితేజ ఖిలాడీ సినిమాలో తన అందం, టాలెంట్‌తో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టిన ఈ భామ.. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కిన రామబాణం సినిమాలో చేసింది. 

    ఈ సినిమా మే 5వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ లో భాగంగా డింపుల్ హయాతీ పలు  పాల్గొంటున్నారు. 

    ప్రస్తుతం రామబాణం డైరెక్టర్‌‌ శ్రీవాస్‌ పై డింపుల్ హయాతీ చేసిన కామెంట్లు షాకింగ్గా ఉన్నాయ్. రామబాణం సినిమాలో క్యారెక్టర్‌‌ తాను చేయగలనని దర్శకుడు ముందుగా నమ్మలే,

    మొదటిసారి ఆడిషన్స్ చేసినప్పటికీ, రెండోసారి కూడా ఆడిషన్స్ చేశారు. అప్పుడే నా మీద నమ్మకం ఉంచి ఆఫర్‌‌ ఇచ్చారు.

    రామబాణం సినిమాలో నేను యూట్యూబ్ బ్లాగర్ భైరవి క్యారెక్టర్‌‌ లో నటించాను. సోషల్ మీడియాపై నాకు పెద్దగా అవగాహన లేదు. అందుకే భైరవి క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా అనిపించింది.

    మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మనసు దోచేస్తోంది డింపుల్ హయతి. సినిమా ఆఫర్స్ తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. 


    ఇటీవల ఈ భామ నటించిన'రామబాణం' మూవీ అనుకున్నస్థాయిలో సక్సెస్‌ను పొందలేదు. ఫోటో షూట్‌లో ఈ భామ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 



    తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మనసు దోచేస్తోంది డింపుల్ హయతి. 


    మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మనసు దోచేస్తోంది డింపుల్ హయతి. ఇక తెలుగు భామ 2017 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.


     టాలీవుడ్ తో పాటు తమిళంలోనూ కొన్ని చిత్రాల్లో మెరిసింది. ‘గద్దలకొండ గణేష్’లో స్పెషల్ అపియరెన్స్ తో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ రవితేజ ‘ఖిలాడీ’తో హిట్ అందుకుంది. 


    No comments